Home » TS Election 2023
ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు.
రోడ్ షోకు హాజరైన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసిన అభ్యర్థి ఆది శ్రీనివాస్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
నాకు ఇంత మద్దతు వస్తుందని పెద్ద పార్టీలు ఊహించలేదు. మా తమ్ముడిపై దాడి చేసింది అధికార పార్టీ వాళ్లే. ఇంత జరిగినా పోలీసులు మాత్రం మాకు ఎలాంటి భద్రత కల్పించట్లేదు.
పోలింగ్ ఇంకా వారం రోజులు ఉండగానే.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ ప్రారంభమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి.
గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడోసారి బీఆర్‌ఎ్‌సకే పట్టం
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మంచాల శ్రీకాంత్ ( Manchala Srikanth ) ను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ అధ్యక్షులు అయ్యల సోమయాజులు ( Somayazulu ) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్బీనగర్‌లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నట్టేట ముంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.