Home » TSRTC
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసిన సర్కార్.. ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే రూ.500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్కా జాతర ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
విధి నిర్వహణ లో ఉన్నప్పుడే ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. గమ్య స్థానానికి చేరుకోక ముందే సదరు డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు కల్లూరు వచ్చీ రాగానే డ్రైవర్ కాకాని శ్రీనివాసరావు (45)గుండెపోటు వచ్చింది.
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ప్రజల సంస్థ అని, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికిపైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. నాగోల్ కు చెందిన హరిందర్ అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Telangana: మద్యం ఆరోగ్యాన్నే కాదు.. బుద్దిని పాడు చేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మద్యం మత్తులో కొందరు మగవారు చేసే వీరంగం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వారి ప్రవర్తన మితిమీరిపోతుంటాయి కూడా.
Telangana: హయత్‌నగర్ డిపో-1కు చెందిన కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం - శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికే రక్షణ లేకుండా పోతోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.