Home » Twitter
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. 150 ఎకరాల్లో వేశారని ఎద్దేవా చేశారు. రైతులకు ఫ్రీ ఎరువులు అని.. వారిని గంటల తరబడి క్యూలో నిలబెట్టాడని రేవంత్ విమర్శించారు.
తాను ట్రాన్సెజెండర్ని అని, తన పేరును జెన్నాగా మార్చుకున్నానని, ఈ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ ట్విటర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ కూతురు జేవియర్ అలెగ్జాండర్ తన అత్తకు గతంలో చేసిన మిసేజ్ తాజాగా బయటికొచ్చింది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.
చేతి గుర్తు మా చిహ్నం. చేసి చూపించడమే మా నైజం. ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం. 'కారు'కూతలు రావు. 'జుటా' మాటలు లేవు. మా మాట శిలాశాసనం.
అమెరికాలోని న్యూయార్క్ సిటీ సబ్ వేలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. పక్కన కూర్చున్న వ్యక్తి తన భుజంపై తల పెట్టి నిద్రపోయినందుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడిపై తీవ్రంగా దాడి చేశాడు.
భారీ వర్షాలు పడినపుడు ఉరుములు, మెరుపులు సహజం. చాలా సార్లు పిడుగులు కూడా పడుతుంటాయి. ఆయా ప్రాంతాల్లోని చెట్లు, ఎత్తైన నిర్మాణాలపై పిడుగులు పడుతుంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రసిద్ధ మక్కా క్లాక్ టవర్‌పై పడిన పిడుగు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.
ఎన్నో వందల ఏళ్లుగా మనుషులకు కుక్కలు విశ్వాసంగా ఉంటున్నాయి. ఎప్పుడైనా కొద్దిగా ఆహారం ఇస్తే చాలు ఆ వ్యక్తిని కుక్క ఎప్పటికీ మర్చిపోదు. కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పటికప్పుడు కొత్త సమాచారం వస్తూనే ఉంది.
మీరు స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? డీటీహెచ్ ఆఫర్ అంటూ మీకు రోజూ ఫోన్లు వస్తున్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పామ్ కాల్స్ ఆగడం లేదా? అవాంఛిత కాల్స్ ఆపడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నట్టైతే మీరు ఒకసారి ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి. కచ్చితంగా పని చేసేలాగా ఉంది.
అవసరం అన్నింటినీ సృష్టించింది. అవసరమైన దానిని దక్కించుకునేందుకు మన బుర్ర అద్భుతంగా పని చేస్తుంది. ఫలితంగా కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి. అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం అయిపోతుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అందరికీ అదే సమస్య. అలాగని వీళ్లేమీ వింత ప్రపంచంలో ఉన్నవాళ్లేమి కాదు.