Home » Twitter
ఈ జింకకు ఎంత కోపం వచ్చిందో ఏమో కానీ.. నక్కను ముప్పుతిప్పలు పెట్టి మరీ ఉరికించింది..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర విషయాలను, ఫన్నీ వీడియోలను ట్విటర్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన మోటివేషనల్ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
కుక్కలు చాలా తెలివైన జంతువులు. ఏవైనా ప్రమాదాలు ఎదురైనపుడు సమయస్ఫూర్తి ఉపయోగించి బయటపడతాయి. అంత సులభంగా తలవంచవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎవరైనా కుక్కల ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో సందడిగా, సంతోషంగా సాగే పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ వధూవరులే. పెళ్లిక హాజరయ్యే అందరి దృష్టీ వధూవరుల మీదే ఉంటుంది. దీంతో వధూవరులు చాలా హుందాగా, పద్ధతిగా పెళ్లి వేడుకలో పాల్గొంటారు.
మనదేశంలోని మెట్రో నగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు పడే నరకయాతన గురించి వివరించనక్కర్లేదు. అయితే చాలా సార్లు వాహనచోదకుల అతి తెలివే ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా అప్లోడ్ అవుతున్నాయి. తాజాగా ఓ అడవి ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా వేర్వేరు జాతుల జంతువుల మధ్య సఖ్యత ఉండదు. ఎదురుపడినపుడు అవి గొడవపడేందుకు ప్రయత్నిస్తాయి. బలమైన జంతువు బలహీనమన దానిని భయపెట్టి తరిమేస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పాము, ఆవు ఎదురుపడ్డాయి.
ఈ విశాల విశ్వంలో మనిషి మేధస్సుకు చిక్కని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనుషులను ఆశ్చర్యపరిచే ఎన్నో వింత జంతువులు ఉన్నాయి. అలాంటి ఒక్కో అద్భుతం బయటపడినప్పుడల్లా ఆశ్చర్యపోవడం తప్ప చేసేదేం లేదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ విచిత్రమైన చేప చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.
ఢిల్లీ వాసులు మెట్రో రైళ్లను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తుంటారు. రైళ్లలో డ్యాన్సింగ్, రొమాన్స్, స్టంట్లు మొదలైనవి చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సీటు గురించి ఇద్దరు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్‌కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్లో చూడొచ్చు.