Home » Twitter
ఆ వ్యక్తి తన కొడుకును తీసుకువచ్చేందుకు కారులో వెళ్లాడు.. కొడుకును తీసుకుని బయటకు వచ్చాడు.. ఇంతలో ఆ బాలుడు తండ్రి చేతిలోని కారు తాళం తీసుకున్నాడు.. కారు ఎక్కేసి లాక్ చేసుకున్నాడు.. తలుపు తీయడానికి ప్రయత్నించినా అది రాలేదు.. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు..
'ఏమీ కాదులే అనే ఓ చిన్నపాటి నిర్లక్ష్యం ఆ మహిళను మాత్రమే కాకుండా పాపం పసిబిడ్డను కూడా ప్రమాదంలోకి నెట్టేసింది.
ఎంత ఈత వచ్చినవాడైనా కాళ్లూ చేతులూ ఆడించకపోతే నీళ్ళ్ళలో మునుగుతాడు.. కానీ ఇతను మాత్రం తాపీగా మంచం మీద నిద్రపోయినట్టు నీళ్ళ మీద పడుకున్నాడు.
హెల్మెంట్ ధరించకపోవడంతో ఓ వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆపి తాళాలు లాగేసుకున్నారు పోలీసులు. కానీ ఆ తరువాత అతను పోలీసులకు ఊహించని షాకిచ్చాడు.
చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అదేంటి.. చాక్లెట్లు దొంగిలించినందుకు అంత శిక్ష పడిందా అని ఆశ్చర్యపోతున్నారా? అతను దొంగిలించిన చాక్లెట్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లను దొంగిలించాడు. ఆ చాక్లెట్ల ఖరీదు అక్షరాలా రూ.42 లక్షలు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఆసక్తికరంగా అనిపించిన వాటిని, నవ్వు తెప్పించిన వాటిని ట్విటర్లో పోస్ట్ చేసి అందరితో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఆసక్తికర వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.
మొసలి నోటికి చిక్కితే మనిషి అయినా, జంతువులయినా కండలూడగొట్టుకోవాల్సిందే. పడవమీద నదిలోకి వెళ్ళాడో వ్యక్తి. అతను పడవ అంచున కూర్చుని ఉంటే అతని ముందు మొసలి ప్రత్యక్ష్యం అయ్యింది. ఆ తరువాత జరిగిన సంఘటన చూస్తే..
చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ (We Chat) మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. ‘‘మనం త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు గుడ్‌బై చెప్పాలి. క్రమంగా పక్షులన్నింటికి కూడా. ఈ రోజు రాత్రికే ఎక్స్ లోగో అందుబాటులోకి వస్తే.. రేపే ప్రపంచవ్యాప్తంగా ఈ లోగో లైవ్‌లోకి వస్తుంది’’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
ఆ యువతి మహా తెలివైనది.. తన ప్రియుడిని కలిసేందుకు అద్భుతమైన స్కెచ్ వేసింది.. గ్రామస్థులందరి కళ్లూ కప్పి తన ప్రియుడిని కలుసుకునేది.. అదే ప్లాన్ ఉపయోగించి చాలా సార్లు తన ప్రియుడిని గ్రామంలోనే కలుసుకునేది.. చివరకు ఒక రోజు ఆ యువతి పథకం విఫలమైంది.. దీంతో ఆమె బండారం బయటపడింది..
1) వాలంటీర్ల బాస్ ఎవరు?; 2) ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా మీరు ఎక్కడ నిల్వ చేస్తున్నారు?; 3) వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించడానికి, స్వచ్ఛంద సేవకులకు ఎవరు అధికారం ఇచ్చారు.. వారు ప్రభుత్వం ఉద్యోగులు కానప్పుడు ఎలా సేకరిస్తున్నారు.. అంటూ సీఎం జగన్‌ను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.