Home » Udayanidhi Stalin
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి పలు రాష్ట్రాల్లో తనపై బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెప్పిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పటికప్పుడు అదే ధర్మం నుంచి సాధువులు, స్వామీజీలు ఉద్భవించారని చెప్పారు.
సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగ్యూ, మలేరియా లాంటిదని, నిర్మూలించాలంటూ పిలుపునిచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్కు (Udayanidhi Stalin) మద్ధతు పెరుగుతోంది. ఉదయనిధికి మద్ధతుగా ఆ రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కేంద్ర మంత్రులను ఆదేశించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని తెలిపారు.
అన్ని ధర్మాలను సంరక్షించాలి.. అవమానించకూడదు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఉదయనిధి కామెంట్స్పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎందుకు నిశబ్దంగా ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇండియా పేరిట వారంతా కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమిలో
మతపరమైన మనోభావాలను గాయపరచారనే ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సనాతన ధర్మాలను నిర్మూలించాలని తానిచ్చిన పిలుపుపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్పందనలు అధికమయ్యాయని, కేంద్ర
ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుమతాన్ని కించపరిచిన ఉదయనిధి స్టాలిన్ సిఫార్సు చేసిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని టీటీడీ పాలకమండలిలో
అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య తన తల నరికి తెచ్చివారికి రూ.10 కోట్లు ఇస్తామంటూ రివార్డు ప్రకటించడంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.తన తలకు రూ.10 కోట్లు అవసరం లేదని, రూ.10 రూపాయల దువ్వెన చాలని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు బెదిరింపు హెచ్చరిక చేసిన అయోధ్య సాధువు పరమహంస ఆచార్య మరో ప్రకటన చేశారు. ఉదయనిధి తలకు ప్రకటించిన రూ.10 కోట్ల రివార్డు మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు.