Home » USA
ఖలిస్థానీ(Khalistan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యపై కెనడా చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) భారత్ ను కోరినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
అమెరికాకు చెందిన డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్వ్కార్జ్(Dr. Ernst von Schwarz).. రిసర్చ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులపై ఆయన చేసిన రిసర్చ్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించి మనిషి శరీరంలో నిర్వీర్యం అవుతున్న కణాలకు పునరుజ్జీవనం కల్పించాలి. తద్వారా కణాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించి.. జీవితకాలాన్ని పెంచుతాయనేది ఈ రిసర్చ్ సారాంశం.
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. అధ్యక్ష రేసులో ఇది వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి తాజాగా రెండో స్థానానికి ఎగబాకారు.
యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలు స్వీడన్ , నార్వే , కెనడా, డెన్మార్క్ , ఫిన్లాండ్ , స్విట్జర్లాండ్ , నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా , జర్మనీ, న్యూజిలాండ్.
మాత్రలకు బదులు ఎయిర్‌పాడ్ మింగిన అమెరికా మహిళ తనకేం జరుగుతుందోనని రోజంతా టెన్షన్ పడిపోయింది. మర్నాడు అది శరీరంలోంచి బయటకు వచ్చేయడంతో ఊపిరి పీల్చుకుంది.
రెండేళ్ల పాటు ఓ తోడు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి నిరాశ చెందిన ఓ అమెరికా యువతి ఇప్పుడు భర్త కావాలంటూ వీధుల్లో ప్లకార్డును ప్రదర్శిస్తోంది. డేటింగ్ యాప్స్‌లో కనిపించేవాళ్లు టైం పాస్ కోసం చూస్తున్నారు తప్ప లైఫ్‌లో సెటిలవ్వాలన్న ఆలోచన ఉండట్లేదని వాపోయింది.
భారత్ వేదికగా జరిగిన జీ20 సదస్సు (G20 Summit) విజయవంతమైందని ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేయగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. జీ20 సదస్సు ‘సంపూర్ణ విజయం’ (absolute success) అని అమెరికా కొనియాడింది.
విమాన ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది. పక్షిలా గాల్లో ఎగురుతూ మేఘాల మధ్య దూసుకుపోతున్న సమయంలో.. కిటికీలోంచి ఆ దృశ్యం కన్నులవిందు కలిగిస్తుంది. అయితే అప్పుడప్పుడూ విమాన ప్రయాణాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితుల కారణంగా..
సాఫ్ట్‌వేర్ సమస్యల పరిష్కారిని టెక్నికల్ సోర్టు ఇస్తామంటూ ఓ ఎన్నారై వేల మంది అమెరికన్లను మోసగించాడు. మొత్తం 107 కోట్ల మేర దండుకున్నాడు. ఇటీవలే పోలీసులు నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేశారు.
తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు.