Home » USA
ఐక్యతా సందేశంతో తాను భారతదేశంలో జరిపిన "భారత్ జోడో యాత్ర''ను అడ్డుకునేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ''మొహబ్బత్ కి దుకాన్'' కార్యక్రమంలో రాహుల్ బుధవారంనాడు ప్రసంగించారు.
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకులు జరగనున్నాయి. ఈ మేరకు అక్కడ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలో జరగనున్న
ఆసేతు హిమాచలం స్థాయికి ఎదిగిన తెలుగింటి అన్న ఎన్టీఆర్ కీర్తి, అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రాంతం న్యూయార్స్‌లోని టైమ్ స్క్వేర్‌లోనూ తళుక్కున మెరిసింది.
ఎన్నారై టీడీపీ అమెరికా కో-ఆర్డినేటర్ ‘జయరాం కోమటి’ నేతృత్వంలో ‘టైమ్ స్క్వేర్’లో నిలువెత్తున ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలిక అచ్చరువొందేలా, కనుల విందు చేయనుంది.
హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి, సంవత్సరం క్రితం వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. అనంతరం వారిద్దరూ అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. అయితే..
ప్రస్తుతం యువత తాము నిత్య యవ్వనంగా ఉండాలని కోరుకుంటుంటారు. అయితే నేటి కాలుష్య వాతావరణంలో అది సాధ్యమయ్యే పని కాదు. కొందరైతే కనీసం వృద్ధాప్యాన్ని వాయిదా వేయాలని తెగ తాపత్రయపడుతుంటారు. డబ్బున్న వారు కొందరు ఇందుకోసం లక్షలు ఖర్చు చేసి మరీ...
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌పై తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ అనే కుర్రాడు ట్రక్కుతో దాడికి యత్నించడం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడినట్లు ఆ యువకుడు బయటపెట్టడం.. ప్రస్తుతం..
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం విదేశీయులు దశాబ్దాల తరబడి ఎందుకు వేచి చూడాల్సి వస్తోందో అమెరికా అధికారి ఒకరు వివరించారు. గ్రీన్ కార్డుల జారీపై అమెరికా చట్టసభలు విధించిన పరిమితే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు.
కొందరి కలలు చివరకు కల లాగే మిగిలిపోతుంటాయి. మరికొందరు తమ కలలను సాకారం చేసుకునేందుకు శాయశక్తులా శ్రమించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంటారు. కొందరైతే లేటు వయసులో కూడా తాము అనుకున్న ఆశయాలను నెరవేర్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి..
ఇటీవల ఓ అమెరికా మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. పక్క రాష్ట్రం వెళ్లేందుకు విమానం ఎక్కిన ఆమె అనూహ్యంగా మరో దేశంలో ల్యాండయ్యింది.