Home » V. Srinivas Goud
గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Gowd) కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలను వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud) ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court)నియమించింది. ఈ నెల 11వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాలని అడ్వకేట్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,598 లిక్కర్ షాపులకు లక్కీడిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అయితే 22 షాపులకు తక్కువ దరఖాస్తులు వచ్చినందుకు వాటికి లక్కీడిప్ నిలిపివేశామన్నారు. మొత్తం లక్షా 31,970 దరఖాస్తులు వచ్చాయి. పారదర్శకంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నామన్నారు.
దమ్మున్న ‘ఏబీఎన్’ చానెల్, ‘ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) దినపత్రికలో ప్రచురితమైన కథనాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చర్చనీయాంశం అయ్యాయి. గత రెండ్రోజులుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులపై వరుస కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే..
హైదరాబాద్: ఓ పత్రిక (ఆంధ్రజ్యోతి)లో ఆదివారం ఉదయం వచ్చిన వార్తపై విచారణ జరపాలని ఆదేశించామని, ఆ అధికారిని సస్పెండ్ చేసామని, ఘటనపై విచారణ చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేస్తామని చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో అధికారి లైంగిక వేధింపులపై... ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు.
బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బరితెగించి మాట్లాడుతుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో 80 శాతం ప్రాంతాలు గుట్టలు, ఎడారిలానే తలపిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషం కక్కారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్(Women's World Boxing Championship) గోల్డ్ మెడల్(Gold Medal) సాధించిన నిఖత్