Home » Varla Ramaiah
టీడీపీ నేతలు, కార్యకర్తలపై (TDP leaders and workers) అక్రమ పోలీసు కేసులపై కేంద్ర హోం సెక్రటరీకి (Union Home Secretary) టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
తెలుగుదేశం(Telugu Deshan) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)తో పులివెందుల( Pulivendula)ల్లోనే గొడవ పెట్టుకోవాలని చూశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.
అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై డీజీపీకి (DGP) టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
ఏపీ డీజీపీకి (Dgp) టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ (TDP leader Varla Ramaiah) రాశారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీతోనే భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి జగన్ టీమ్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య అన్నారు.
అమరావతి: విశాఖపట్నం ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు ఇంకా పూర్తికాలేదని.. ఇంకా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.