Varla Ramaiah: మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలోనే అంగళ్లులో అరాచకం
ABN , First Publish Date - 2023-08-05T22:00:06+05:30 IST
తెలుగుదేశం(Telugu Deshan) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)తో పులివెందుల( Pulivendula)ల్లోనే గొడవ పెట్టుకోవాలని చూశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.
ఢిల్లీ: తెలుగుదేశం(Telugu Deshan) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)తో పులివెందుల(
Pulivendula)ల్లోనే గొడవ పెట్టుకోవాలని చూశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు. చంద్రబాబు సభకు వచ్చిన జనాన్ని చూసి తోకముడిచారని ఎద్దేవ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) నేతృత్వంలో అంగళ్లులో అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేకక్షుల్లా మారారని చెప్పారు. కేంద్రానికి ఏపీ డీజీపీ(AP DGP) మీద కూడా ఫిర్యాదు చేశామని వర్ల రామయ్య తెలిపారు.