Home » Venkatagiri
Andhrapradesh: వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. అమ్మవారి సేవకులు మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి ప్రాణప్రతిష్ట చేశారు.
వెంకటగిరి కోట(వి.కోట) మండల కేంద్రంలో చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు దుకాణాలు, విద్యాసంస్థలు సహా పలు కార్యాలయాలు మూసివేశారు.
ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా: వెంకటగిరి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయిప్రియని గతంలో టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే...
Andhrapradesh: జిల్లాలోని వెంకటగిరిలో ‘‘రా.. కదలిరా’’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వెంకటగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌కు తెలుగుదేశం ముఖ్య నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 9న జిల్లాలోని వెంకటగిరిలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
ఇప్పటివరకూ లక్షా ఇరవై వేల రూపాయిలు ప్రతి నేతన్నకి ఇచ్చాం. రూ.194 కోట్లు నేరుగా అకౌంట్లోకి చేరుతుంది. అయిదేళ్లుగా రూ.970 కోట్లు ఈ ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. రూ.2,25000 కోట్లు నేరుగా రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి బటన్ నొక్కి ఈ యాభై నెలల్లో వేశాం.
యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు విద్యుత్ మీటర్ బిగిస్తున్నట్టు నటించి అందులో కెమెరా పెట్టాడు. కొద్ది రోజులకు గుర్తించిన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని వెంకటగిరి హైలమ్ కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వం మధ్య దూరం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.