Home » Virat Kohli
టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని ఓ రిమార్కబుల్ ఫీట్‌ని..
టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.
అమెరికా-న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత సాధించిన ఐసీసీ టోర్నీ కావడంతో అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్ అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. బార్బొడాస్‌లో టీమిండియా సాధించిన విజయానికి యావత్ భారతం ఉప్పొంగింది.
వచ్చే ఏడాది జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ ఐసీసీ టోర్నీని పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. ఈ టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. అయితే పాకిస్తాన్ వెళ్లి ఆడేందుకు టీమిండియా విముఖత చూపుతోంది.
భారత విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరుగుతున్న టీ20I సిరీస్‌లో మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో..
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. రోహిత్ తనకు అన్నయ్య లాంటివాడని..
ప్రస్తుతం జింబాబ్వే టూర్లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ``వన్8 కమ్యూన్`` పేరుతో పబ్ కమ్ రెస్టారెంట్ చైన్ ఉంది. బెంగళూరులోని ఎమ్జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు రెయిడ్ చేశారు. అనుమతించిన సమయానికి మించి తెరిచి ఉంచుతున్నారనే కారణంతో ఆ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. కేవలం భారత్‌లోనే కాదు.. క్రికెట్‌ను అభిమానించే అన్ని దేశాల్లోనూ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కోహ్లీని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో కోహ్లీ వారం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ రికార్డులు సృష్టిస్తోంది.