Home » Visa
హెచ్-1బీ దరఖాస్తుదారులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) శుభవార్త చెప్పింది.
యూఎస్లో (US) సందర్శకులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం వీసా ప్రక్రియ. వేచిచూసే సమయం చాలా ఎక్కువగా ఉండడం పర్యాటకులను విసుగెత్తిస్తుంది.
భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు బ్రిటన్ గుడ్న్యూస్ (Good News) చెప్పింది.
అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం హెచ్-1బీ వీసా (H-1B Visa) పై ఉన్న నిపుణులకు తమ దేశంలో ఉద్యోగాలు చేసుకోవడానికి కొత్త వర్క్ పర్మిట్లు (New Work Permits) జారీ చేస్తామంటూ గత నెలలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకానికి భారీ స్పందన లభించింది.
బ్రిటన్కు వచ్చే విదేశీయుల నుంచి వసూలు చేసే వీసా పీజును పెంచుతూ రిషి సునాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
డ్రాగన్ కంట్రీ చైనా ఈ ఏడాది భారతీయ పౌరులకు (Indian Citizens) భారీ మొత్తంలో వీసాలు జారీ చేసింది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నుంచి అమెరికా వెళ్లాలనుకునే నివాసితులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శకులకు గుడ్న్యూస్ చెప్పింది. మూడు నెలల విజిట్ వీసాను తిరిగి ప్రవేశపెట్టింది. గతేడాది చివరలో 90 రోజుల వ్యవధితో ఇచ్చే ఈ వీసాను రద్దు చేసింది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది.