Home » Visa
గల్ఫ్ దేశం కువైత్ కొత్త రకం స్పోర్ట్స్ వీసాలను (New type of Sports Visas) తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖాలీద్ అల్ సభా (Sheikh Talal Al-Khaled Al-Sabah) వెల్లడించారు.
ఇటీవల ప్రవాసుల (Expats) విషయంలో తరచూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు తాము చేరబోయే సంస్థ, ఉద్యోగం, ఇతర వివరాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని అమెరికా మాజీ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ఇంటర్వ్యూకు ఎలా సిద్ధమవ్వాలనే విషయమై పలు సూచనలు చేశారు.
వీసాల విషయంలో భారతీయులకు (Indians) అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు చెప్పింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
అదృష్టమంటే ఈ భార్యాభర్తలదే.. 48 గంటల్లో అమెరికాను వదిలి భారత్కు తిరిగొస్తారనగా..
విదేశాల్లో స్థిరపడాలని ఎవరికి ఉండదు చెప్పండి.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవచ్చని కొలంబియా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.
అమెరికా వీసా దరఖాస్తుల ఆమోదానికి ముందు జరిపే ఇంటర్వ్యూలకు పట్టేకాలం భారతదేశంలో బాగా తగ్గింది.
వచ్చే ఆర్థిక సంత్సరానికి (2024) గానూ కాంగ్రెస్ నిర్ణయించిన 65వేల హెచ్1బీ వీసాల పరిమితిని చేరుకోవడానికి అవసరమైన దరఖాస్తులు అందాయని అమెరికా తెలిపింది.