Home » Vizag News
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కమార్కులు బొక్కేస్తున్నారు. అధికార నేతల అండదండ చూసుకుని కడుపు నిండా స్వాహా చేస్తున్నారు. కోరలు చాస్తున్న కబ్జా మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడం కాదు కదా ఇంకా రోజురోజుకు పెరిగిపోతోంది.
తెలుగు రాష్ర్టాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ.. విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న గోదావరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(Godavari Superfast Express)కు గురువారంతో 50 ఏళ్లు నిండాయి.
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు. అధికార వైఎస్ఆర్ సీపీతోపాటు (YCP) తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ బలోపేతానికి ఏపీలో షర్మిల పర్యటిస్తున్నారని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) అన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేరుకున్నారు.
సోమవారం విశాఖపట్నం వేదికగా 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 (ఏఐపీసీసీ) ప్రారంభమైంది. ఈ పోటీల్లో పాల్గొన్న సీపీ ఏ రవిశంకర్ అయ్యర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు (22/01/24) ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని, దేశవ్యాప్తంగా 23 టీమ్లు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నాయని తెలిపారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konathala Ramakrishna ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో హైదరాబాద్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కొణతాల హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలు దేరి వెళ్లారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈనెల 22వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ ( Swachh Bharat ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్ బిధూరి ( Ramesh Bidhuri ) తెలిపారు.
సంక్రాంతి పండుగ అంటేనే.. రంగురంగుల ముగ్గులు, ఆత్మీయుల పలకరింపులు, కోడిపందేలు.. అందుకే పట్నంలో ఉన్నవాళ్లందరూ