Home » Vizag News
యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు.
అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ( High Court ) లో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. ఆఫీస్‌లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది.
క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి ( Visakhapatnam) రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ హాజరయ్యారు.
ఈ నెల 8,9,10వ తేదీల్లో నేవీ వేడుకలల్లో భాగంగా రిహార్సల్స్ జరగనున్నాయని డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రిహార్సల్స్‌కి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. డ్రోన్స్, గాలిపటాలు, లైట్ ల్యాంప్‌లు బ్యాన్ చేస్తున్నామని చెప్పారు.
క్యాంప్ ఆఫీసుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టును ఆశ్రయించారు.
దివ్యాంగులు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కల్పించేందుకు కొత్తగా దివ్యాంగ సురక్ష హెల్ప్‌లైన్ తీసుకొచ్చామని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.
విశాఖ హార్బర్ ప్రమాదానికి సంబంధించిన కేసు విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిషింగ్ హార్బర్ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నాని, సత్యంకు ఎలాంటి సంబంధం లేదని