• Home » Vizag News

Vizag News

MLC Vamsikrishn: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని వీడనున్నారా..?

MLC Vamsikrishn: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని వీడనున్నారా..?

వైసీపీ (ycp) ఎమ్మెల్సీ వంశీకృష్ణ ( MLC Vamsikrishna ) పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ వంశీకృష్ణను బుజ్జగించేందుకు విశాఖపట్నం నగర పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు రంగంలోకి దిగారు.

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు.

Nara Lokesh : యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు

Nara Lokesh : యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు

యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు.

Yuvagalam: ముగిసిన యువగళం పాదయాత్ర.. గాజువాక జనసంద్రం

Yuvagalam: ముగిసిన యువగళం పాదయాత్ర.. గాజువాక జనసంద్రం

తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు.

MP GVL Narasimha Rao: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి

MP GVL Narasimha Rao: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు.

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు‌లో విచారణ

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు‌లో విచారణ

అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ( High Court ) లో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. ఆఫీస్‌లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది.

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి ( Visakhapatnam) రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్‌ ముందుకు పిటిషన్‌ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.

AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు

AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు

నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ హాజరయ్యారు.

DCP Srinivas: ఈ నెల 8, 9, 10వ తేదీల్లో నేవీ వేడుకల సందర్భంగా విశాఖలో ఆంక్షలు

DCP Srinivas: ఈ నెల 8, 9, 10వ తేదీల్లో నేవీ వేడుకల సందర్భంగా విశాఖలో ఆంక్షలు

ఈ నెల 8,9,10వ తేదీల్లో నేవీ వేడుకలల్లో భాగంగా రిహార్సల్స్ జరగనున్నాయని డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రిహార్సల్స్‌కి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. డ్రోన్స్, గాలిపటాలు, లైట్ ల్యాంప్‌లు బ్యాన్ చేస్తున్నామని చెప్పారు.

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్

క్యాంప్ ఆఫీసుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్‌ హైకోర్టును ఆశ్రయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి