Home » Vizianagaram
పొత్తులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
విజయనగరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) ఇలాకాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి ఎదురు గాలి వీస్తోంది.
కోస్తాలో అనేక ప్రాంతాలు బుధవారం నిప్పుల కొలిమిలా మారాయి. పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడం, ఆకాశం నిర్మలంగా ఉండడం
వైసీపీ (YCP)లో వర్గపోరుతో రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి.
అవును.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP Minister Botsa Satyanarayana) అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాను (Social Media) బాగా వాడుకోండని..
రాజాం నియోజకవర్గ కేంద్రం నుంచి సంతకవిటి, వంగర, రేగిడి మండల కేంద్రాలకు చేరుకోవాలంటే సరైన రవాణా సదుపాయం లేదు. ఈ మార్గంలో పరిమిత ఆర్టీసీ సర్వీసులే నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడుపుతున్నారు. కొన్నేళ్ల కిందట షటిల్ సర్వీసులు ఉండేవి. కానీ రహదారులు బాగాలేవన్న సాకు చూపి ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. రోడ్లు అందుబాటులోకి వచ్చినా వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని గరివిడి సీఐటీయూ నాయకులు ఎ.గౌరునాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శనివారం ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో వర్షాలు కురవగా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంగణంలో ప్రతీ రోజూ ప్రైవేట్ వాహనాలను పెద్దసంఖ్యలో పార్కింగ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా అనేక వాహనాల పార్కింగ్కి ఈ ప్రాంగణాన్ని వాటి యజమానులు వినియోగించుకుంటున్నారు.
విజయనగరం (Vizianagaram)లో సంబరాలు మిన్నంటాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) టీడీపీ బలపరచిన వేపాడ