Home » Vote
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి అధికార వైసీపీ అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పోలింగ్కు ముందురోజు వరకూ మళ్లీ మేమే అధికారంలోకి వస్తామనే ఆశల పల్లకిలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత గెలుపోటములపై ఆ పార్టీ అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ఏపీ(AP)లో ఇటివల జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల అంశంపై సీఈవో ముఖేశ్ కుమార్(Mukesh Kumar Meena) మీడియా సమావేశంలో భాగంగా కీలక విషయాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈసారి ఏపీలో అత్యధికంగా పోలింగ్(polling) శాతం నమోదైనట్లు వెల్లడించారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం పూర్తయిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ 65.67 శాతంగా
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలట్లేకాదు.. రికార్డులు సైతం బద్దలయ్యాయి.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలు రెండురోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల పండుగను సంతోషంగా జరుపుకున్నట్లు ప్రజలు చర్చించు కుంటున్నారు. ఎన్నడూ లేని రీతిలో ఈ సార్వ త్రిక ఎన్నికల్లో మండలంలో అత్యధికంగా 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగిం చుకోవడం విశేషం. మండ లంలోని 70 పోలింగ్ కేంద్రాల్లో 64,432మంది ఓటర్లు ఉం డగా అందులో పురు షులు 32,050మంది, మహిళలు 32,380మంది ఉన్నారు. ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీల వారు బూతలవారీగా తటస్థ ఓటరు, మద్దతుదారులు, వ్యతిరేకులు అని మూడు భాగాలుగా జాబితా రూపొందించారు.
భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం, రాజకీయ నేతలతోపాటు అనేక మంది చెబుతున్నారు. కానీ దేశంలో ఓటు వేయడాన్ని కచ్చితంగా అమలు చేయడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా(worldwide) చూస్తే మాత్రం పలు దేశాల్లో ఓటింగ్ తప్పనిసరి(Compulsory Voting) చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్ ఛానల్’’ను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..