Home » Water Polo
గుత్తిఆర్‌ఎస్‌లో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో గుత్తి ఆర్‌ఎస్‌లోని ఏడో వార్డు మహిళలు ఖాళీ బిందెలు తీసుకుని పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. మూడు నెలలుగా కొళాయిలకు...
పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన పైపులైన లీకేజీని పంచాయతీ సిబ్బం ది ఆదివారం అరికట్టా రు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న బోరు నుంచి గోరంట్లలోని ట్యాంక్‌కు నీరు సరఫరా చేసే పైపులైనకు మార్గమధ్యలో లీకేజీ ఏర్ప డింది. లీకేజీ నీటితో అక్కడ మురుగునీటి గుంట ఏర్ప డింది. ఆ మురుగునీరు మరలా పైప్‌లైన లోకి చేరి నీరు కలుషితమవుతోంది. ఈ విషయంపై ‘కొన్నాళ్లుగా నీటి వృథా’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆదివారం కథనం ప్రచురిత మైన విషయం విదితమే.
ఎండల తీవ్రతకు అడవుల్లో ఊట కుంటలు, చిన్న చిన్న వాగులు, అటవీశాఖ నిర్మించిన చెక్‌డ్యాంలు, కుంటలు ఎండిపోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న అటవీ జంతువులు దాహం దాహం అంటూ తాగునీటి కోసం పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం వన్యప్రాణుల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి.
ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటం లేదు. స్వెట్టర్లు, మఫ్లర్లు లేనిదే
సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి అనేక ఖనిజాలు కూడా శరీరంలో అవసరమవుతాయి. అటువంటి ఖనిజం లోపం ఉన్నట్లయితే, నీరు దాని లోపాన్ని తీరుస్తుంది.
ఈ సీసాలోని నీరు సాధారణ నీటి కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. పరిశుభ్రంగా ఉండటంతో పాటు అనేక రకాల మినరల్స్ కూడా దీనికి తోడయ్యాయి.
ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తంలో నీటి స్థాయి పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది
హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్‌కు 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1785.85 అడుగులు కాగా..
జోనాథన్ ప్రతిరోజూ ఐదు రెట్లు ఎక్కువ నీరు త్రాగటం ప్రారంభించాడు.