Home » Whatsapp
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ గురువారం రోజున బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా లోకేశ్ తెలియజేశారు. సమస్యల గురించి ప్రజలు తన పర్సనల్ మెయిల్‌కు పంపాలని కోరారు. ఆ మెయిల్ తానే చూసి పరిష్కరిస్తానని ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ పనిచేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా మరో ఉపయోగకర ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు వాట్సాప్ తాజాగా వెల్లడించింది.
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరితోనైనా సులభంగా ఇంటరాక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే పలు ఫీచర్లపై(features) వాట్సాప్ ఎప్పటికప్పుడు పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూజర్లకు మరో రెండు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీరు ఫేక్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేశారా..? డబ్బులు కూడా తీసుకున్నారా..? సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు వస్తున్నాయా..? వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వేధింపుల గురించి పోలీసులకు చెప్పండి. ఒక్కసారి ఫిర్యాదు చేశారో చాలు.. మీ కంప్లైంట్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. మీకు వేధింపులు దాదాపుగా తగ్గిపోతాయి. దాంతోపాటు మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.
ఫోన్ లేనిదే పిల్లలు నిమిషం ఉండటం లేదు. ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారు. స్క్రీన్ టైమ్ కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురువుతున్నారు. తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయం పేరంట్స్ వైద్యుల వద్దకు వచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు.. కానీ మొబైల్ వాడటం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని వివరించారు.
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.