Home » Wife and Husband Relationship
ఆమె తన భర్తను చాలా ప్రేమిస్తుంది. జీవితంలో అతన్ని ఎప్పుడూ మోసం చేయదు. నిజం మాట్లాడే వ్యక్తులు మరింత విశ్వసనీయంగా ఉంటారు.
భార్యాభర్తల మధ్య గొడవ (Couple fighting) తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
తన భర్తకు ఎన్నో వ్యవహారాలు ఉన్నాయని తెలిసినా నేటికీ తన దాంపత్య జీవితంలో సంతోషంగానే ఉంది
భార్యాభర్తలు తమ అవసాన దశలో ఒకరి తోడు మరొకరు కోరుకుంటారు. తన 92ఏళ్ళ భర్తను కలవడానికి. అతనితో కలసి జీవించడానికి 80ఏళ్ల వృద్దురాలు కోర్టు మెట్లు ఎక్కింది.
అందుకే తగాదాలు ఎంత తక్కువగా ఉంటే భార్యాభర్తలకు అంత మంచిది. ప్రతి చిన్న విషయానికి తగాదా పడటం, వాదులాడు కోవడం వల్ల అందరిలో చులకన కావడం, నలుగురికీ మన పరిస్థితి తెలియడం జరుగుతుంది.
అనుమానం పెనుభూతం అని అంటారు. భార్యాభర్తలలో ఎవరికైనా ఎవరిమీదైనా అనుమానం కలిగిందంటే అది క్రమంగా పెరుగుతుంది. ఓ భర్త తన భార్య మీద అనుమానంతో కాల్ రికార్డ్ చేసి కోర్టుకు ఇస్తే జరిగింది ఇదీ..
ఆ మహిళకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.. ఆమె ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది.. శోభనం రోజు రాత్రి భర్త ప్రవర్తన చూసి షాకైంది.. శృంగారం పట్ల భర్త తీరు చూసి నివ్వరపోయింది.. తర్వాత పరిస్థితి మారుతుందిలే అనుకుంది.. అయితే రోజు రోజుకూ భర్త ప్రవర్తన ఆమెకు జుగుప్స కలిగించింది.
భార్య ఇష్టపడుతున్న వ్యక్తిని కాదని మరొకరిని పెళ్లి(Marraige) చేసుకుంటుంది. భర్త(Husband) ఈ విషయాన్ని గుర్తించి ప్రియుడి(Lover)తో భార్య పెళ్లి జరిపిస్తాడు. ఏంటీ.. సినిమా స్టోరీ అనుకుంటున్నారా? నిజ జీవిత కథే ఇదీ. ఓ భార్యకు తన భర్త ప్రియుడితో పెళ్లి జరిపించాడు.
ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఇద్దరు వ్యక్తులు కలసి జీవించేటప్పుడు సహజంగానే కొన్ని పొరపాట్లు, అపార్జాలు చోటు చేసుకుంటాయి. కానీ ఈ 7 సలహాలు పాటిస్తే..
నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కాలం గడుస్తున్న కొద్దీ భాగస్వామితో పలు విషయాల్లో సర్దుకుపోయి సంసారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోతే విడాకులు తీసుకుని విడిపోతారు.