Home » YCP MP Avinash Reddy
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే సునీత పిటిషన్‌లో ఏపీ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై (Avinash Reddy) సీబీఐ (CBI) రెండో రోజు విచారణ ముగిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి...
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు నేడు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.
సీఎం జగన్ (CM Jagan), ఎంపీ అవినాశ్‌రెడ్డిల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మాజీమంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు షేక్ దస్తగిరి..
వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో భాగంగా సీబీఐ నోటీసులు అందుకున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ కార్యాలయానికి..
జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.