Home » YEAR ENDER 2023
స్విగ్గి బెంగళూరు నివాసి నుండి అందుకున్న అతిపెద్ద ఆర్డర్ విలువ INR 75,378.
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల విషయంలో ఈ ఏడాది అత్యధిక స్ట్రెయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో క్లాసెన్ 140.66 స్ట్రెయిక్ రేటును కలిగిన ఆటగాడిగా నిలిచాడు.
పార్లమెంట్‌లోకి (parliament) దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) 146 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి(INDIA BlOC) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ODI 2023: ఐసీసీ ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్ ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 2023 క్యాలెండర్ ఇయర్లో టీమిండియా వన్డేల్లో 27 విజయాలు సాధించింది.
బొల్లారంలో శుక్రవారం (నేడు) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) 'ఎట్ హోమ్' రిసెప్షన్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. 'ఎట్ హోమ్' రిసెప్షన్‌కు బీఆర్ఎస్ ( BRS ) నేతలు కొద్దిసేపటి క్రితమే వెళ్లారు.
మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలు.. ఇలా 2023 సంవత్సరం మనకు ఎన్నో మిగిల్చింది. చివరికి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. 2023 లో దేశ ప్రజలు ఎక్కువగా వెతికిన విషయాలేంటో తెలుసా?
2023 సంవత్సరం భారత్‌కు ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. చంద్రయాన్-3 విజయం మాత్రం అపూర్వం