Yearender 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికినవి ఏంటో తెలుసా?
ABN , Publish Date - Dec 20 , 2023 | 01:35 PM
మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలు.. ఇలా 2023 సంవత్సరం మనకు ఎన్నో మిగిల్చింది. చివరికి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. 2023 లో దేశ ప్రజలు ఎక్కువగా వెతికిన విషయాలేంటో తెలుసా?
ఢిల్లీ: మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలు.. ఇలా 2023 సంవత్సరం మనకు ఎన్నో మిగిల్చింది. చివరికి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. 2023 లో దేశ ప్రజలు ఎక్కువగా వెతికిన విషయాలేంటో తెలుసా? చంద్రయాన్ 3 నుంచి ఐపీఎల్ వరకు బోలెడు ఉన్నాయి. వీటిని గూగుల్ ఇటీవలే విడుదల చేసింది. వాటిలో టాప్ లిస్టులో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం.
టాప్ 5 వార్తలు ఇవే..
చంద్రయాన్-3
కర్ణాటక ఎన్నికల ఫలితాలు
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం
సతీష్ కౌశిక్
కేంద్ర బడ్జెట్ 2023
ఎలా?
సూర్యుడివల్ల కలిగే డ్యామేజీ నుంచి చర్మాన్ని, జుట్టును ఎలా కాపాడుకోవాలి.
యూట్యూబ్ లో 5 వేల సబ్ స్క్రైబర్లను ఎలా సాధించాలి
కబడ్డీపై పట్టు సాధించడం ఎలా?
కారు మైలేజీని పెంచడం ఎలా?
చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎలా మారాలి?
క్రీడలు..
ఐపీఎల్
క్రికెట్ వరల్డ్ కప్
ఆసియా కప్
వూమెన్స్ ప్రీమియర్ లీగ్
ఏషియన్ గేమ్స్
దగ్గర్లో ఉన్నవి..
Coding Classes Near Me
Earthquake Near me
Units Near me
Onam Sadhya Near me
Jailer Movie Near me
మరిన్ని..
G20 అంటే ఏంటి?
UCC అంటే?
ChatGPT?
హమాస్?
28 సెప్టెంబర్ 2023 స్పెషాలిటీ ఏంటి?
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"