Share News

TS NEWS: రాష్ట్రపతి ముర్ము 'ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

ABN , Publish Date - Dec 22 , 2023 | 06:22 PM

బొల్లారంలో శుక్రవారం (నేడు) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) 'ఎట్ హోమ్' రిసెప్షన్‌‌‌లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. 'ఎట్ హోమ్' రిసెప్షన్‌కు బీఆర్ఎస్ ( BRS ) నేతలు కొద్దిసేపటి క్రితమే వెళ్లారు.

TS NEWS: రాష్ట్రపతి ముర్ము 'ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: బొల్లారంలో శుక్రవారం (నేడు) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) 'ఎట్ హోమ్' రిసెప్షన్‌‌‌లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. 'ఎట్ హోమ్' రిసెప్షన్‌కు బీఆర్ఎస్ ( BRS ) నేతలు కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. తెలంగాణ భవన్ నుంచి బొల్లారం బీఆర్ఎస్ నేతలు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వెహికల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిలల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డ్రైవింగ్ చేసుకుంటూ బొల్లారం వెళ్లారు. ముందు సీట్లో ఎమ్మెల్యే హరీష్‌రావు కూర్చున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 06:37 PM