Home » Yogi Adityanath
రేపు తెలంగాణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ 9 Yogi Adityanath ) ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
జమ్ము కశ్మీర్(Jammu Kashmir) దాడిలో మరణించిన సైనికుడి కుటుంబానికి పరిహారం ప్రకటిస్తూ యోగి(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్‌లో అధికారం పొందడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పథకాల్ని ఉచితాలుగా అభివర్ణించిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అవే హామీలను ఇస్తోంది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల్ని...
ఈమధ్య బెదిరింపు కాల్స్ బాగా పెరిగిపోతున్నాయి. కొందరు దుండగులు సెలెబ్రిటీల్ని టార్గెట్ చేసుకొని.. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ(BJP) అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని ఢిల్లీ నేతలు తరలివస్తున్నారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం శనివారంనాడు సరికొత్త గిన్నెస్ ప్రపంచ రికార్డు ను సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు.
లక్నో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి బొనంజా ప్రకటించారు. ప్రభుత్వ వర్కర్లు, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, యూజీసీ ఉద్యోగులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, పెన్షనర్లు సహా వివిధ కేటగిరి ఉద్యోగులకు మూలవేతనంలో 46 శాతం డీఏ ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttarpradesh) దారుణం జరిగింది. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ(HIV), హెపటైటిస్ సోకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దుష్టశక్తులను ఒక సవాలుగా సనాతన ధర్మం తీసుకుంటుందని, దేశం, దేశప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేవీ శరన్నవరాతుల్లో తొమ్మిదవ రోజైన మహానవమి పండుగలో ఆయన పాల్గొన్నారు.