Home » Yogi Adityanath
ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras)లో మంగళవారం ఘోర ప్రమాదం జరుగగా, ప్రమాదంలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం(Forensic team) బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. డాగ్ స్క్వాడ్‌తో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.
హిందువులుగా చెప్పుకునే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. రాహుల్ అపరిపక్వ నేత అని అభివర్ణించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్యలో పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతోపాటు రహదారులపై భారీ గుంతులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జూలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోరఖ్‌పూర్‌లోని షాహీద్ అష్పక్ ఉల్లాహ్ ఖాన్ జూలాజిల్ పార్క్‌లోని అయిదేళ్ల వయస్సున్న సింహం భారత్, ఏడేళ్ల వయస్సున్న ఆడ సింహం గౌరి ఆరోగ్య పరిస్థితిని జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామభక్తులు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు కూడా రామమందిరమే లేదన్న రీతిలో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.