Home » YouTube
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది...
ఇప్పుడు ఏదైనా వెరైటీ వంటకం తినాలి అనిపిస్తే చాలు.. వెంటనే నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తెప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఎన్నో డెలివరీ సంస్థలు కావాల్సిన ఆహారాన్ని ఇంటి వద్దకే ఇన్‌టైమ్‌లో డెలివరీ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేందుకు నేటి యువత వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తోంది. చట్టాలపై అవగాహన లేకుండా సంచలనం కోసం వారు చేస్తున్న వీడియోలు కేసులకు దారి తీస్తున్నాయి. ఇటువంటి సంఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు
ఈ సృష్టిలో చాలా జీవులకు తల్లే తొలి గురువు. గర్భంలో నుంచి బిడ్డ భూమి మీదకు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్పుతుంది. బిడ్డ తొలి అడుగులు నేర్చుకునేది కూడా తల్లి సమక్షంలోనే. మనుషులే కాదు.. జంతువులు కూడా తల్లి సమక్షంలోనే తొలి అడుగులు నేర్చుకుంటాయి.
ఆగస్టు 15వ తేదీన యూట్యూబ్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే యూట్యూబ్ లో కొన్ని వర్గాలకు చెందిన వీడియోలు తొలగిస్తున్నారు. కేవలం ఒకటిరెండురోజులు ఈ పనిచేసి మ్యా.. మ్యా అనిపించుకోకుండా ఏకంగా కొన్ని వారాలపాటు ఈ తొలగింపు ప్రక్రియ సాగిస్తుంది.
వినోదం కావాలంటే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పెట్టిన ఖర్చును మళ్లీ సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. అయితే వినోదంతో పాటూ ఆదాయమూ రెండూ ఒకే చోట దొరికే సదుపాయం ఉంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఇది కష్టమేమో గానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో...
ఉప్పు లేని ఆహారం తినడం ఎంత కష్టమో తెలిసిందే. వంటలో ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు తగినంతగా లేకపోతే రుచి మొత్తం పోతుంది. అలాగని ఉప్పు ఎక్కువగా వేసుకుంటే రక్తపోటు వంటి ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అనారోగ్య కారణాల వల్ల తెల్ల ఉప్పును కాకుండా బ్లాక్‌సాల్ట్‌ను చాలా మంది వినియోగిస్తున్నారు.
ఇప్పటివరకూ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోని వారికి ఓ గుడ్ న్యూస్. మూడు నెలల పాటు ఈ ఆఫర్‌ను ఉచితంగా పొందేందుకు యూట్యూబ్ భారతీయ సబ్స్క్రైబర్లకు అవకాశం ఇస్తోంది.
ప్రతిరోజూ షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ తస్లీమ్. అతడు వివిధ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.