Home » YS Bharathi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతిమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శలు గుప్పించారు.
టీడీపీ నేత లోకేష్ మూడు వారాలుగా పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.
వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని కొండ్రు మురళి డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లకేళ్లు గడుస్తున్నా.. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ హత్య కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించిన తరువాత మాత్రం డొంకను కదిలించే యత్నం జరుగుతోంది.
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో న్యాయం జరగలేదని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ (KA Paul) విమర్శించారు...
వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సీఎం జగన్ (CM Jagan), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ (CBI) ప్రశ్నిస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయినప్పటి నుంచి సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారింది.