Home » Yuvagalam Padayatra
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో 95వ రోజు పాదయాత్ర మొదలవగా కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ముస్లిం మైనారిటీలు కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 95వ రోజుకు చేరుకుంది. నేడు నందికొట్కూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆయనంటే తమకు ఎనలేని గౌరవం ఉండేదని నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు.
కర్నూలు పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా నేడు కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్న కర్నూలులోని పాతబస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్‌ను ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ప్రతిఘటించాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోటీసులు అక్కడకు చేరుకుని హఫీజ్‌ను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు.
కర్నూలు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)ను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు పన్నుతోంది.
కర్నూలు నేడు జనసంద్రంగా మారింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుంది. దీంతో కర్నూలు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు.