Home » YuvaGalam
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 90వ రోజుకు చేరుకుంది.
దిశ చట్టం (Disha Act) ఓ పెద్ద మోసం.. అసలు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్లు ప్రారంభించారని సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు.
రైతాంగాన్ని సీఎం జగన్ (CM Jagan) గాలికొదిలేశారని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంపై జగన్‌కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు.
నాలుగేళ్లుగా స్పందనకు కాల్ చేస్తే స్పందనే లేదు. ఇప్పుడు సీఎం జగన్ (CM Jagan)కు చెబుదాం అనే మరో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నేను చెబుతా ఈ పరదాల జగన్‌కు..
అప్పటి వరకూ భగ భగమండిన ఎండలు. ప్రజల కష్టాలు కళ్లారా చూడాలని పాదయాత్ర చేపట్టిన యువనేత తపనను ప్రకృతి అర్థం చేసుకుందేమో..