Home » YuvaGalamLokesh
యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం 193వ రోజు కృష్ణా జిల్లాలో యువగళం
విజయవాడలోని గన్నవరం(Gannavaram)లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 190 వ రోజుకు చేరుకుంది. నిన్నటి నుంచి లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో దాదాపు16 కిలోమీటర్ల మేర సాగనుంది.
ఈనెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకుపోతోంది. 185 రోజులుగా లోకేశ్ ప్రజల్లో తిరుగుతూ వారి సాదకబాదకాలు వింటూ టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంటకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.
నరసరావుపేట, ఆగస్టు 8: పబ్జీ జగన్ ఇంట్లో దొంగలు పడ్డారని తేలిపోయిందని, ఏకంగా 225 ఫైళ్లపై డిజిటల్ సంతకాలు చేసుకొని రూ.వందల కోట్లు దోచేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు.