Home » Zomato
5 ఏళ్ల క్రితం మొదలైన ఓ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. అదే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato). ఈ సంస్థ తాజాగా మొదటి త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (YoY) చేరుకోవడం విశేషం.
శ్రావణ మాస పూజలు చేసే ఓ మహిళ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో ద్వారా పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసింది. అయితే ఇంటికి వచ్చిన పార్సిల్ చూసి ఆమె నివ్వెరపోయింది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జోమాటో వ్యవస్థాపకుడు(Zomato founder), సీఈఓ దీపిందర్ గోయల్(Deepinder Goyal) ఈరోజు బిలియనీర్ల క్లబ్(billionaire club)లో చేరారు. జొమాటోలో దీపిందర్ గోయల్ వాటా 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ ఘనతను సాధించారు.
ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు(Swiggy, Zomato) షాక్ ఇచ్చాయి. ఇవి తమ ప్లాట్‌ఫారమ్ ఫీజు ధరలను రూ.6 పెంచినట్లు సమాచారం.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm) వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ప్రస్తుత భారత దేశంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని.. కష్టపడే తత్వం ఉంటే విజయం సాధించవచ్చని.. ఇంటిపేరుతో విజయం దక్కదన్నారు.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్‌లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
పుణెకు చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` కారణంగా తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆ వ్యక్తి ఇటీవల పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన ఫుడ్ పార్శిల్ విప్పి ప్లేట్లో వేసుకుని తింటుండగా ఆ బిర్యానీలో చికెన్ పీస్ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు.
చేసేది ఎలాంటి పని అయినా.. కొందరు అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఏదో ఒక విషయంలో మిగతా వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా...