Home » Technology
సైబర్ సెక్యూరిటీ సంస్థ SOPHOS షాకింగ్ సమాచారాన్ని ఇచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులు పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 6 పదాలను సెర్చు చేయవద్దని హెచ్చరించింది.
మీరు కూడా ఈ పొరపాట్లు చేస్తే కార్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా దాన్ని స్టార్ట్ చేయడంలో ఇబ్బందులు పడుతారు.
టెక్ ప్రియులకు ఆటంకం ఏర్పడింది. ఆకస్మాత్తుగా చాట్‌బాట్ ChatGPTని ఉపయోగించడంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇది పనిచేయలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ స్పందించింది.
సైబర్ మోసగాళ్లు ఏదో ఒక మార్గంలో అమాయక జనాలను ముంచాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు తాజాగా మరో కొత్త మాల్వేర్ను సృష్టించి జనాల మీదకు వదిలారు. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ మాల్వేర్ పేరు ‘ఫేక్ కాల్ మాల్వేర్’. లక్షలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లకు దీని ముప్పు పొంచివుంది. స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశించి బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరిస్తున్న ఈ మాల్వేర్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
వాట్సాప్‌లో పొరపాటున ఒకరికి బదులు వేరొకరికి మేసేజీలు పింపించే బాధను తప్పించేందుకు మెటా లిస్ట్స్ ఫీచర్ లాంచ్ చేసింది. దీంతో, చాట్స్‌ను వినియోగదారులు తమకు నచ్చిన అంశాల వారీగా వర్గీకరించి లిస్టులో రూపంలో దాచుకోవచ్చు. దీంతో, పొరపాట్లకు ఆస్కారం దాదాపుగా కనుమరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
WhatsApp Status Mention Feature: యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది వాట్సాప్. సరికొత్త అప్డేట్స్ ఇస్తూ యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.
జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ మరో సంచలనానికి తెరతీసింది. గూగుల్‌కు పోటీగా సెర్చ్ఇంజెన్ను గురువారం ప్రారంభించింది. చాట్‌జీపీటీలో భాగంగా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.
గూగుల్ ప్రతిసారి యూజర్లు, వ్యాపారస్తుల సౌలభ్యం మేరకు అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలస్తుల కోసం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
రోడ్లపై కూరగాయల క్రయ విక్రయాలు చేయొద్దని, వాహనదారులకు ఇబ్బందులు కల్గించొద్దని మునిసిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు.