Home » Telangana » Assembly Elections
తెలంగాణలో ఎన్నికల కోడ్ ( Election code ) ముగిసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్‌ని ఈసీ ఎత్తివేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘ప్రజల తీర్పును గౌరవిద్దాం. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని రాష్ట్ర పోలీస్ శాఖ సిద్ధం చేసింది. ఆరు ఇన్నోవా వాహనాలను సీఎం ప్రోటోకాల్ అధికారులు రాజ్‌భవన్ వద్ద సిద్ధం చేశారు. ఇవి తెలుపు రంగులో దగ దగ మెరిసిపోతున్నాయి. ఈ వీడియోలో మీరు వాటిని ఓ లుక్కేయండి.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవులు అనుభవించిన వారు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కరు
రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఎన్నికల్లో తలపడ్డాయి. చివరకు హస్తం పార్టీ అధికారాన్ని ఛేజిక్కించుకుంది. కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, ఇతరులు-1 (సీపీఐ) ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన విజేతల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు వెనుక ప్రధానంగా రేవంత్‌రెడ్డి పేరే వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీని ముందుండి నడిపించి
తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ రోజే (సోమవారం) జరగనుంది. రాత్రి 8.30 గంటల కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు కాంగ్రెస్ పార్టీ ముహూర్తం నిర్ణయించింది. రాజ్ భవన్‌లోని దర్బార్ హల్‌లో సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు.