Home » Telangana » Karimnagar
క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, ప్రతీ ఒక్కరు క్రీడలు, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేతో ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలపై ప్రభావం పడుతోంది. ఈనెల 6 నుంచి ప్రారంభమైన సమగ్ర సర్వేకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీలను ఎన్యూమ రేటర్లుగా నియమించారు.
జిల్లాలోని పలు రేషన్ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మా రుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బి య్యం పక్కదారి పడుతోంది. గతంలో కొందరు రేషన్ బి య్యం దళారులకు విక్రయించి నగదు తీసుకోగా... ప్రస్తు తం పంథా మారింది.
సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రైతుల ఖాతాల్లో గత నాలుగు రోజుల నుంచి ఆ సొమ్ము జమ అవుతుండడంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ఉపాధిహామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వలసలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందే వీలు కలుగుతోంది. వ్యవసాయ కూలీలు, మహిళలకు ఉపాధిహామీ పనులతో ఆర్థిక వెసులుబాటు చేకూరుతోంది.
కొత్తగూడెంలో ఈనెల 28న జరిగే సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో కార్మిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ చెప్పారు.
మండలంలోని దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అర్చకులు దేదీప్యామానంగా నిర్వహించారు.
రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు లేకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించా రు.
కార్తీక పౌర్ణమి వేడుకలను శుక్రవారం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
జిల్లా కేంద్రంలోని గురుద్వారాలో శుక్రవారం గురునానక్ దేవ్‌జీ మహారాజ్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.