Home » Telangana » Nizamabad
బీజేపీ పార్టీ ( BJP party ) ని నష్ట పరిచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ( MP Arvind ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS Govt)నని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు.
మంత్రి కేటీఆర్(Minister KTR).. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali) వ్యాఖ్యానించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy)గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో ఇందూరు రైతుల కల నెరవేరిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
ఎన్డీఏ(NDA)లో చేరతానని సీఎం కేసీఆర్(CM KCR) వెంటపడ్డారు.. కానీ కేసీఆర్ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నేత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender ) వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామాల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు.
జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్షాక్తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్లో కరెంట్షాక్తో చిన్నారి మృతిచెందింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నాడు తెలంగాణలో పర్యటిస్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.