Home » Telangana
సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించి వర్గీకరణ చేపట్టాలని బెల్లంపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు జి.వినోద్, కేఆర్.నాగరాజు స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు తీరు అమలుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
పెరిగిన భూముల ధరలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి.
నిత్యం ఉరుకులు పరుగుల జీవనం గడుపుతున్న పట్టణ వాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ప్రకృతి చెంతనే జీవించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పల్లెల్లో ఫాంహౌస్ కల్చర్ విస్తరిస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరింది. శనివారం వరకు రంగారెడ్డి జిల్లాలో 88.3 శాతం సర్వే పూర్తి కాగా, వికారాబాద్ జిల్లాలో 89 శాతం పూర్తయ్యింది.
అసలే శీతాకాలం... ఆపై దట్టమైన పొగ మంచు... రహదారి వెంట ఇరువైపులా పొదరిల్లులా అల్లుకున్న భారీ వృక్షాలు.. అప్పుడే నింగి నుంచి నేలను తాకుతున్న భానుడి కిరణాలు... వీటన్నింటినీ ఒకేచోట చూస్తే ఆ సౌందర్య దృశ్యం వర్ణనాతీతం.
రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
విద్యార్థి దశ చాలా కీలకమని, కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఈనెల 30న ప్రజా పాలన విజయోత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. దాంతో సభా స్థలాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు శనివారం పరిశీలించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హోంగార్డుల బదిలీలు జరగనున్నాయి. అందుకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు శనివారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.