Home » Year Ender
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ప్రారంభించిన పలు స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే క్లోజ్ చేసుకోగా, మరికొన్ని మాత్రం ఇతర కంపెనీలతో విలీనం అవుతున్నాయి. ఇంకొన్ని స్టార్టప్స్ మాత్రం నిలదొక్కుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
2024లో భారత స్టాక్ మార్కెట్ అనేక పరిణామాలను ఎదుర్కొంది. ప్రతికూల, సానుకూల పరిణామాలతో అంచనాలను అధిగమించింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ ఏడాది కాలంలో పలు రంగాలు అద్భుతంగా వృద్ధి చెందగా, మరికొన్ని మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 2024లో ఎలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ నమోదయ్యాయి. తోపు బౌలర్లతో పాటు యంగ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. వారిలో నుంచి టాప్-5 బౌలింగ్ స్పెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాదిలో హైడ్రా హడావుడీ మామూలుగా లేదు. రాష్ట్రంలోని చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద రోజుల్లోనే 30 ప్రాంతాల్లో 300 నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా.