BJP MLA Etala Rajender: అధికారం, కుర్చీ శాశ్వతం కాదు.. నేను మారలేదు.. నా ఒరిజినాలిటీ అలానే ఉంది

ABN , First Publish Date - 2022-12-24T20:32:41+05:30 IST

పులి బక్క పడితే.. పులి చారలు బక్క పడవని బీజేబీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) అన్నారు

BJP MLA Etala Rajender:  అధికారం, కుర్చీ శాశ్వతం కాదు.. నేను మారలేదు.. నా ఒరిజినాలిటీ అలానే ఉంది

కరీంనగర్: పులి బక్క పడితే.. పులి చారలు బక్క పడవని బీజేబీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) అన్నారు. తాను మారలేదు.. తన ఒరిజినాలిటీ అలానే ఉందని ఎమ్మెల్యే ఈటల స్పష్టం చేశారు. తనకు మతం కనపడదు.. మనిషి ఆప్యాయత, బాధలే కనపడతాయని ఈటల తెలిపారు. డ్రామాలు, బ్రోకరేజీలు, అధికారం, కుర్చీ శాశ్వతం కాదని ఈటల వెల్లడించారు. 20 ఏళ్లలో ఎర్ర చీమకు కూడా హాని చేయలేదని ఎమ్మెల్యే ఈటల అన్నారు.

Updated Date - 2022-12-24T20:35:30+05:30 IST