Chandrababu: గుండెపోటుతో చంద్రబాబు అభిమాన మృతి

ABN , First Publish Date - 2023-09-10T15:42:39+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు (Chandra babu arrest) అక్రమ అరెస్ట్, అనంతర వ్యవహారాలను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Chandrababu: గుండెపోటుతో చంద్రబాబు అభిమాన మృతి

విజయనగరం: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు (Chandra babu arrest) అక్రమ అరెస్ట్, అనంతర వ్యవహారాలను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిన్న అవినీతి మరక కూడా లేని నాయకుడిపై జగన్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.


కొందరు అభిమానులైతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు అరెస్ట్, అనంతరం పరిణామాలను తట్టుకోలేక ఇప్పటికే పలువురు అభిమానులు కన్నుమూశారు. తాజాగా మరొకరు చనిపోయారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం మోదుగువలసలో చంద్రబాబు వీరాభిమాని గుల్లిపల్లి అప్పారావు గుండెపోటుతో మృతి చెందాడు. చంద్రబాబు అరెస్ట్‌తో తీవ్ర టెన్షన్‌ను గురయ్యాడు.

Updated Date - 2023-09-10T15:42:39+05:30 IST