Tirupati: భక్తుల రద్దీ సాధారణం.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN , First Publish Date - 2023-09-21T07:59:21+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

Tirupati: భక్తుల రద్దీ సాధారణం.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 64,277 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా... తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు 4వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు శ్రీవారికి కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు జరగనున్నాయి.

Updated Date - 2023-09-21T08:15:07+05:30 IST