AP NEWS: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక మలుపు
ABN , First Publish Date - 2023-12-05T15:34:11+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( skill development Case )లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ 13గా ఉన్న చంద్రకాంత్‌ను సీఐడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్రూవర్‌గా మారుతున్నట్టు చంద్రకాంత్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జనవరి 5వ తేదీన చంద్రకాంత్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ కోర్టు రికార్డు చేయనున్నది.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( skill development Case )లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ 13గా ఉన్న చంద్రకాంత్‌ను సీఐడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్రూవర్‌గా మారుతున్నట్టు చంద్రకాంత్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జనవరి 5వ తేదీన చంద్రకాంత్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ కోర్టు రికార్డు చేయనున్నది.