Minister Venugopala Krishna: మంత్రి వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి
ABN , First Publish Date - 2023-11-27T20:36:33+05:30 IST
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ( Minister Venugopalakrishna ) కు గుండెనొప్పి వచ్చింది. దీంతో మంత్రిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ( Minister Venugopalakrishna ) కు గుండెనొప్పి వచ్చింది. దీంతో మంత్రిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మంత్రిని 24 గంటల పాటు పరిశీలనలో మణిపాల్ వైద్యులు ఉంచారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.