Nara Lokesh Yuvagalam : 192 వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

ABN , First Publish Date - 2023-08-22T23:29:02+05:30 IST

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) 192వ రోజుకు చేరుకుంది.

Nara Lokesh Yuvagalam : 192 వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) 192వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 2542.3 కి.మీ. నడిచారు. కాగా ఈరోజు 2.8 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.సాయంత్రం 4 గంటలకు చినఅవుటపల్లి ఎస్.ఎం కన్వెన్షన్ హాలు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.ఆత్కూరులో కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులతో 5.45నిమిషాలకు సమావేశం అవుతారు. పొట్టిపాడులో స్థానికులతో 6.45ని.. సమావేశం ఉంటుంది.రాత్రి 8.45నిమిషాలకు అంపాపురం శివారు విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.

Updated Date - 2023-08-22T23:29:02+05:30 IST