Share News

AP NEWS: సిద్ధార్థ వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలు

ABN , Publish Date - Dec 23 , 2023 | 05:33 PM

నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ( Siddhartha College ) వైద్య విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1998 బ్యాచ్‌కు చెందిన వైద్యులు సమావేశమై రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు అప్యాయతగా పలకరించుకున్నారు.

AP NEWS: సిద్ధార్థ వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలు

విజయవాడ: నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ( Siddhartha College ) వైద్య విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1998 బ్యాచ్‌కు చెందిన వైద్యులు సమావేశమై రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు అప్యాయతగా పలకరించుకున్నారు. కాలేజీలో గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌, సూపరింటెండెంట్ వెంకటేశ్‌ పాల్గొన్నారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 06:08 PM