Kottu Satyanarayana: పవన్‌కల్యాణ్‌పై మంత్రి కొట్టు హాట్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-06-29T18:17:10+05:30 IST

శ్రీశైలంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి. జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్‌కు సరికాదు.

Kottu Satyanarayana: పవన్‌కల్యాణ్‌పై మంత్రి కొట్టు హాట్ కామెంట్స్

నంద్యాల: శ్రీశైలంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) హాట్ కామెంట్స్ చేశారు. ‘‘మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి. జగన్ (CM JAGAN) మీద వ్యక్తిగత విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్‌కు సరికాదు. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని మీరు కూడా 40 పెళ్లిళ్లు చేసుకోండి అని యువతకు సందేశం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆడపిల్లల తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవుతున్నారు. పవన్‌ను అనుసరించే వేలాది మంది అనుచరులను రెచ్చగొట్టే ధోరణితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీ నడపాలంటే భాష మార్చుకోవాలి.’’ అని కొట్టు సత్యనారాయణ సూచించారు.

Updated Date - 2023-06-29T18:17:10+05:30 IST