Home » Kottu Sathyanarayana
నంద్యాల జిల్లా: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పిస్తారు.
ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి సీరియస్ అయ్యారు.
దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పంచాంగంను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) ఎలాంటి కక్ష సాధింపు లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్ళు అవుతున్నా
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ(Minister Kottu Satyanarayana)వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభూములు, ప్రైవేటు భూములను తీసుకువెళ్లి ఎండోమెంట్ భూములుగా సూచిస్తూ నమోదు చేయడంపై మహిధర్ రెడ్డి ప్రశ్నించారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం( Vijayawada Kanaka Durgamma Temple) అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. మాస్టర్ ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు.. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) తెలిపారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజరోజుకు పడిపోతోందని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.